Assembly premises: అసెంబ్లీ సిఎల్పీ ఆఫీస్ ముందు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కార్యాలయం ముందు ఇరువురు నేతలు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల,కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఎదురుపడ్డారు. నవ్వుతూ పలకరించుకొన్నారు. తరచూ సంచలన ఆరోపణలు చేసుకునే ఇరు పార్టీలకు చెందిన నేతలిద్దరూ సంభాషించుకోవడం ఆసక్తికరంగా మారింది. పంజాగుట్టలో అంబేద్కర్ ఏర్పాటుపై సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వీహెచ్, ఈటెల ను కోరారు. అసలు ఆ చర్చ వస్తదా? అని ఈటెల అనుమానం వ్యక్తం చేశారు. సభ స్క్రిప్ట్…