BJP Candidate List: ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలకు బీజేపీ నేడు (గురువారం) తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ లో కుందార్కి నుంచి రాంవీర్ సింగ్ ఠాకూర్, ఘజియా