ఉల్లి చేసిన మేలు.. తల్లి కూడా చేయదంటారు. అలాంటి ఉల్లిపాయలు ఇప్పుడు ప్రాణాంతకంగా మారబోతున్నాయి. మీరు విన్నది నిజమే.. ఉల్లి పాయలపై నల్లటి ఉండడాన్ని మీరు గమనించారా.. అయితే.. కేవలం మచ్చలే అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఇది ఒక ఫంగస్.. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే అలెర్జీ ప్రతిచర్యలను పెంచుతుంది. Read Also: Montha Cyclone: వరదలో కొట్టుకుపోయిన యువతీ యువకులు రోజువారీ ఆహారంలో ఉల్లిపాయలను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చాలా మందికి తెలుసు. అయితే మీ…