R Ashwin React on SRH Captain for IPL 2024: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ మార్పు నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఈస్టర్న్ కేప్ సన్‌రైజర్స్‌ను రెండుసార్లు చాంపియన్‌గా నిలబెట్టిన ఐడెన్ మార్క్రమ్‌ను సారథిగా కొనసాగించాల్సిందని యాష్ అభిప్రాయపడ్డాడు. ప్యాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా ప్రకటించడంతో తుది జట్టులో ఎస్‌ఆర్‌హెచ్ ఇబ్బందులు ఎదుర్కొంటుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 మార్చి…