Home
Ashwatthama
Ashwatthama News
-
Ashwatthama: షాహిద్ ‘అశ్వత్థామ’ ఎందుకు ఆగింది?.. ప్రభాస్ ‘కల్కి’ ప్రభావమే కారణమన్న నిర్మాత
Ashwatthama: భారీ అంచనాలతో ప్రకటనలు గుప్పించి, చివరికి సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయిన హిందీ సినిమాలలో షాహిద్ కపూర్ నటించాల్సిన ‘అశ్వత్థామ’ ఒకటి. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ గురించి అభిమానులు ఎదురుచూస్తుండగా, ఇప్పుడు దాన్ని నిలిపివేస్తున్నట్లు నిర్మాత జాకీ భగ్నానీ వెల్లడించారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జాకీ భగ్నానీ, ‘అశ్వత్థామ’ ఆగిపోవడానికి ఒకే కారణం లేదని, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రకటనతో షాహిద్ కపూర్… -
Aditya Dhar: నెక్స్ట్ హీరో ఫిక్స్.. ‘ధురంధర్’కి మూడింతల బడ్జెట్‌తో కొత్త ప్రాజెక్ట్!
బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఆదిత్య ధర్’ తెరకెక్కించిన ‘ధురంధర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనం అనే చెప్పాలి. గతేడాది చివర్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగం ఏకంగా రూ. 1400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో.. సెకండ్ పార్ట్ పై ఎక్కడా లేని హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే.. తక్కువ గ్యాప్‌లోనే సెకండ్ పార్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశాడు ఆదిత్య ధర్. ఇక ఈ సినిమా అంచనాలకు మించిన… -
T20 World Cup 2024: ప్రతి ఒక్కరు గర్వపడేలా చేయండి.. భారత జట్టుకు అశ్వత్థామ స్పెషల్ మెసేజ్ (వీడియో)!
Amitabh Bachchan Ashwatthama’s video for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 మరో నెల రోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ భారత జట్టుకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి 2898 ఏడీ’లోని అశ్వత్థామ అవతారంలో టీమిండియా క్రికెటర్లలో ప్రేరణ నింపారు. ‘ఇది మహాయుద్ధం.. మీరంతా సిద్ధం… -
Ashwathama: ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేట్ బస్సులు పెరుగుతున్నాయి..!
మూడేళ్ళ తరువాత ఆర్టీసీలో సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ జరగలేదని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయన్నారు. ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేటు బస్సులు అధికంగా పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
యూరప్ లోకి నో ఎంట్రీ! విక్కీ కౌశల్ భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మరింత ఆలస్యం…
బాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’. ‘యురి’ సినిమా దర్శకుడు ఆదిత్య దర్ సారథ్యం వహించనున్నాడు. విక్కీ కౌశల్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. అయితే, మహాభారత కాలం నాటి అశ్వథ్థామకు సంబంధించిన కథతో ముడిపడ్డ ఈ ఫ్యాంటసీ మూవీ ఇప్పటికే డిలే అయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా 2021 మొదట్లో ప్రారంభం కావాల్సిన షూటింగ్ ఇంత వరకూ ముందుకు సాగలేదు. అయితే, ఇప్పుడు మరోసారి ‘ఇమ్మోర్టల్… -
2023లో ప్రేక్షకుల ముందుకి బాలీవుడ్ ‘అశ్వథ్థామ’… సూపర్ హీరోగా విక్కీ కౌశల్
హీరో విక్కీ కౌశల్, నిర్మాత రోనీ స్క్రూవాలా, దర్శకుడు ఆదిత్య ధర్… ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిందే సూపర్ హిట్ మూవీ ‘యురి : ద సర్జికల్ స్ట్రైక్’. అయితే, వీరు ముగ్గురు మరోసారి చేతులు కలపబోతున్నారు. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా దర్శకుడు ఆదిత్య ‘ద ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ రూపొందించనున్నాడు. మహాభారతంలోని గురు ద్రోణుని కుమారుడే అశ్వథ్థామ. ఇప్పటికీ ఆయన బతికే ఉన్నాడని హిందువులు నమ్ముతారు. అటువంటి వీరాధివీరుని పాత్ర ఆధారంగా ‘ద ఇమ్మోర్టల్…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!