Home
Ashutosh Ranka
Ashutosh Ranka News
-
Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం
Saurav Das: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్ సౌరవ్ దాస్‌కు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్(SEM) కోర్టులో చుక్కెదురైంది. ‘‘శాంతి ఒప్పందం’’ దాఖలు ప్రక్రియ సందర్బంగా ఢిల్లీలో సౌరవ్ దాస్ నివాసానికి సంబంధించిన రుజువుల్ని సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు కొన్ని రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. అక్టోబర్ 10న వీరిద్దరు సంతకం చేసిన పీస్ బాండ్‌ను ఉల్లంఘించి, ఆంక్షలు ఉన్నప్పటికీ జంతర్ మంతర్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.… -
CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
CJP:కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాక్ ఇచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించిన నమోదైన రెండు కేసుల్లో వారి వాంగ్మూలాలు నమోదు చేసేందుకు సమన్లు జారీ చేసింది. సీజేపీ సభ్యుడు అజింక్యా షిండేకు కూడా సమన్లు జారీ చేుసినట్ల ఢిల్లీ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు దాస్, రాంకాలు రాజౌరీ గార్డెన్‌లోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారణకు హాజరు… -
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు ఉన్నప్పటికీ నిరసన తెలిపినందుకు ఢిల్లీ పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరికి కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వారం రోజుల తర్వాత వీరిద్దరు తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.అయితే, షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.… -
CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు బిగ్ రిలీఫ్..!
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను బిగ్ రిలీఫ్ లభించింది. బుధవారం ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 13న ఆంక్షలు ఉన్నప్పటికీ జంతర్ మంతర్ వద్దకు వెళ్లడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 10న సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే తో పాటు వీరిద్దరిని అదుపులోకి విమానంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ‘‘పీస్ బాండ్’’పై సంతకాలు చేసి శాంతభద్రతలకు విఘాతం కలిగించమని… -
BJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ‘‘జెన్-జీ’’ కాదు.. తిరంగాతో సానుభూతి యత్నం!
BJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌ను జాతీయ జెండా ఎగరేసినందుకు పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదని, గతంలో వారు సంతకం చేసిన ‘‘శాంతి ఒప్పందాన్ని’’ ఉల్లంఘించినందుకు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. భువనేశ్వర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీజేపీ నేతలు తిరంగాను ఎగరేయకుండా అడ్డుకున్నారనే తప్పుడు కథనాన్ని ప్రచారం చేసేందుకు కొంత మంది పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జాతీయ జెండాను… -
CJP: ‘‘జంతర్ మంతర్ ఎందుకు వెళ్లారు’’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు..
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా బెయిల్ పిటిషన్ విచారణ ఢిల్లీ హైకోర్టులో బుధవారం జరిగాయి. విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు ఘాటు ప్రశ్నలు సంధించింది. జంతర్ మంతర్ వద్ద నిరసనలు అధికారికంగా అనుమతులు తొలగించినప్పటికీ, మీరు అక్కడికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రత్నామ్నాయంగా 2 కిలోమీటర్ల దూరంలో నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పుడు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకోలేదని ప్రశ్నించింది. ‘‘మీరు ఎవరు?… -
CJP: ‘‘విద్యార్థుల నిరసనలు అల్లర్లుగా మారాయి’’.. ఫ్రాన్స్ ఘటనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
CJP: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల కస్టడీకి సంబంధించిన కేసును బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. సీజేపీ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ హైకోర్టు ఫ్రాన్స్‌లో అల్లర్లను ప్రస్తావించింది. మొదట విద్యార్థి ఆందోళనగా ప్రారంభమైన నిరసనలు అగ్నిప్రమాదాలు, దోపిడీలకు దారి తీశాయని కోర్టు పేర్కొంది. నిరసనలకు అనుమతి తీసుకోవడం కేవలం ఆందోళనకారుల్ని నియంత్రించడానికి మాత్రమే కాకుండా, ఇతరులు చేరి పరిస్థితిని చెడగొట్టకుండా చూడటానికి అవసరమని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. జస్టిస్… -
Delhi High Court: ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతల వయసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
‘మీరు Gen Z కాదు’ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా వయసులపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. జంతర్ మంతర్ దగ్గర నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది -
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు శనివారం విడుదల చేశారు. ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో తిరంగా మార్చ్ కోసం వెళ్తున్న దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన ‘‘పీస్ బాండ్’’పై సంతకం చేయడంతో విడుదలయ్యారు. దాస్, రాంకాల జైలులోనే ఎందుకు..? ఇదిలా ఉంటే, అభిజిత్ దీప్కే అరెస్ట్ అయిన కొన్ని గంటలకే… -
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
Tihar Jail: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎలాంటి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలతో అరెస్టయిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ జైల్లో సీజేపీ నాయకులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారట. అంటే.. వీరిని ప్రత్యేక హై-సెక్యూరిటీ వార్డుల్లో వేర్వేరుగా ఉంచారట. ఇందుకు సంబంధించి అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలిశాయి.
తాజావార్తలు
-
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!