అందాల తార అషు రెడ్డి సోషల్ మీడియా లో ఎంత పాపులర్ అయిందో అందరికీ కూడా తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంత గా మంచి గుర్తింపు పొందింది అషు రెడ్డి.నటి గా కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది.బిగ్ బాస్ 3 తెలుగు లో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని బాగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెర పై కూడా బాగా అదరగోడుతుంది.. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియా లో చేస్తున్న గ్లామర్ షో ఎంతో…
ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ లోని లేటెస్ట్ ప్రోగ్రామ్ ‘ఫన్ ఫీస్ట్ విత్ ఆషూ రెడ్డి’కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘బిగ్ బాస్’ ఫేమ్ దేత్తడి హారికతో మొదలైన ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వ్యూవర్స్ నుండి ‘వావ్’ అంటూ అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. బట్.. ఇంతలోనే నెక్స్ట్ ఎపిసోడ్ పోస్టింగ్ టైమ్ వచ్చేసింది! సో… ఈసారి మరో బిగ్ బాస్ బ్యూటీ దివిని వ్యూవర్స్ ముందుకు తీసుకొచ్చింది ఆషూ రెడ్డి. విశేషం ఏమంటే… దాదాపు…