Home
Ashok Galla
Ashok Galla News
-
Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి
Husharu 2: పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి వెండితెరపై కనిపించి చాలా కాలమే అయింది. తనదైన విప్లవాత్మక, సందేశాత్మక చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన, తాజాగా యూత్‌ఫుల్ మూవీ ‘హుషారు 2’లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన నారాయణమూర్తి.. చాలా ఏళ్ల తర్వాత తనకు ఇంత గొప్ప పాత్ర దక్కడంపై మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. “దర్శకుడు శ్రీ… -
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
2018లో విడుదలైన ‘హుషారు’ సినిమా యువతను ఏ స్థాయిలో ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఉండిపోరాదే’ మెలోడీ నుంచి ఫ్రెండ్షిప్ బంధం, బోల్డ్ కంటెంట్ వరకు ప్రతి అంశం అప్పట్లో యూత్‌లో కల్ట్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు సరిగ్గా ఆరేళ్ల తర్వాత, అదే దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి మెగాఫోన్ పట్టి ‘హుషారు 2’ను అధికారికంగా ప్రకటించారు. అయితే టైటిల్ పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు, చిత్ర యూనిట్ ప్రకటించిన నటీనటుల జాబితా ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా… -
Nagavamsi : ధురంధర్ 2 కు పోటీగా వస్తున్న నాగవంశీ.. ఆ సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు
అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న మూడో చిత్రం వింటారా సరదాగా’. ఉద్భవ్ రఘు డైరెక్షన్ లో తెరక్కెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సంబంధించి టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. Also Read : Veteran Actor : ఒకప్పటి లవర్ బాయ్..… -
AG 3 : గల్లా అశోక్ ‘VISA – వింటారా సరదాగా’ ఫస్ట్ లుక్ రిలీజ్
హీరో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్. తోలి సినిమాలో అశోక్ నటనకు మంచి మార్కులే వేశారు క్రిటిక్స్. కానీ రెండవ సినిమా దేవకీ నందన వాసుదేవ చిత్రంతో భారీ ప్లాప్ అందుకున్నాడు అశోక్. దాంతో ట్రాక్ మార్చి యూత్ ఫుల్ స్టోరీ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలను, వారి కలలను,… -
Devaki Nandana Vasudeva : యంగ్ హీరో ‘గల్లా అశోక్’ సక్సెస్ టూర్..
గతవారం మూడు మిడ్ రేంజ్ హీరోల సినిమాలు థియేటర్స్ లోవిడుదలయ్యాయి. వేటికవే సెపరేట్ జోనర్స్ లో తెరకెక్కాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ విభిన్న కథాంశంగా, మాస్ యాక్షన్ నేపంథ్యంతో వచ్చిన ఈ సినిమా రిలీజ్ రోజు డీసెంట్ టాక్ తెచ్చుకుంది. గల్లా అశోక్ ‘హీరో’ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో చాలా పరిణితి చెందాడు, ఎమోషన్స్ బాగా పలికించాడు, స్కీన్ పై అందంగా కనిపించాడు… -
Devaki Nandana Vasudeva : ‘దేవకీ నందన వాసుదేవ’ ప్రీ-రిలీజ్ గెస్టులు వీరే..!
Devaki Nandana Vasudeva : ‘హీరో’ సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా. తన రెండో సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’తో వస్తున్నారు. గుణ 369ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. -
Galla Ashok : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న దేవకి నందన వాసుదేవ
తొలి సినిమా ‘హీరో’తో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా తన సెకెండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో వస్తున్నారు. గుణ 369 అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్ర మాటలు రచించారు. కాగా ఇటీవల రిలీజ్ అయిన దేవకీ నందన వాసుదేవ’ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు… -
Devaki Nandana Vasudeva: అశోక్ గల్లా కొత్త సినిమా.. ట్రైలర్ ఎలా ఉందంటే?
‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో నటిస్తున్న రెండవ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ‘గుణ 369’ ఫేం అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. దేవకీ నందన వాసుదేవ… -
Ashok Galla : మహేష్ బాబు మేనల్లుడి ‘దేవకినందనవాసుదేవ’ రిలీజ్ డేట్ ఫిక్స్..
సూపర్ స్టార్ కృష్ణ మనవడు మరియు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో అశోక్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ జోష్ తో మరో సినిమా స్టార్ట్ చేసాడు గల్లా అశోక్. రెండవ సినిమాగా మాస్ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. గుణ 369కు తెరకెక్కించిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని… -
Ashok Galla: అశోక్ గల్లా హీరోగా రొమాంటిక్ కామెడీ డ్రామా.. క్లాప్ కొట్టిన నమ్రత
ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. యువ నటుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.27 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!