అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి హీరోయిన్ లు కర్ణాటక నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సక్సస్ ఫుల్ హీరోయిన్స్ అయ్యారు. వీరిలో అనుష్క ఏకంగా లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. రష్మిక నేషనల్ క్రష్ అయిపొయింది, పూజా హెగ్డే బాలీవుడ్ కి పరిమితం అయ్యింది. ఈ హీరోయిన్ల క్రేజ్ ఆకాశాన్ని తాకడంతో ఇప్పుడు లేటెస్ట్ గా కన్నడ నుంచి కొత్త హీరోయిన్…