సహారా ఎడారి నుంచి వచ్చే పసుపు – నారింజ రంగు పొగమంచు గ్రీస్ దేశంలోని కొన్ని ప్రాంతాలను కప్పివేసి అద్భుతమైన దృశ్యాలను వాతావరణం సృష్టించింది. ఈ నేపథ్యంలో గ్రీస్ ప్రజలు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో ద్వారా పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా మరోవైపు అధికారులు ఆరోగ్య హెచ్చరికలను జారీ చేశారు. గ్రీక్ వాతావరణ కేంద్రం తాజా వాతావరణ పరిస్థితులను.. ఆఫ్రికా నుంచి దుమ్ము కదలికకు అనుకూలంగా ఉన్నాయని.. వాతావరణంలో…