Cheteshwar Pujara: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభానికి కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య గట్టి పోటీని అభిమానులు చూడనున్నారు. భారత జట్టు చివరిసారిగా 2020-21లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు 2-1తో సిరీస్‌ను గెలుచుకున్నారు. అయితే, ఈసారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆస్ట్రేలియాలో భారతదేశం చివరి బోర్డర్-గవాస్కర్ సిరీస్ విజయంలో రైట్ హ్యాండ్ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్…