సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది. ఆ సినిమా తెలుగు వర్షన్ టీజర్ ను విక్టరీ వెంకటేశ్ శనివారం సాయంత్రం విడుదల చేశారు. చిత్రం ఏమంటే… నవంబర్ 4వ తేదీనే విశాల్ కొత్త సినిమా ‘ఎనిమి’ సైతం జనం ముందుకు వస్తోంది. ‘అరిమ నంబి, ఇరు ముగన్’తో పాటు విజయ్ దేవరకొండతో ‘నోటా’ చిత్రాన్ని రూపొందించిన ఆనంద శంకర్ ‘ఎనిమి’ని డైరెక్ట్ చేశాడు. విశాల్ తో పాటు ఆర్య కీలక…
సినిమా స్టార్స్ మాత్రమే కాదు… వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీస్ గా మారిపోయారు. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది. షారుఖ్, గౌరీఖాన్ పెద్దకొడుకు ఆర్యన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కొలంబియాలో ఫిల్మ్ మేకింగ్ లో కోర్సు చేస్తున్నాడు. ఇటీవల అతను అక్కడి యూనివర్సిటీ నుండి ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందాడు.…