The Road Trailer: సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం సినిమాతో తెలుగుతెరపై హీరోయిన్ గా మెరిసిన ఈ భామ .. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తున్నా .. అమ్మడు మాత్రం తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది.