Rahul Gandhi: "వ్యవసాయ చట్టాలను" వ్యతిరేకించినందుకు దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ తనను బెదిరించాడని రాహుల్ గాంధీ అన్నారు. తనను బెదిరించడానికి బీజేపీ జైట్లీని తన వద్దకు పంపిందని శనివారం ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణల్ని బీజేపీ తిప్పికొట్టింది.ఆ సమయంలో అరుణ్ జైట్లీ బతికేలేరనే విషయాన్ని కాంగ్రెస్ నేత మరిచిపోయారని ఎద్దేవా చేసింది.
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం (జనవరి 25, 2025) పద్మ అవార్డు 2025 విజేతలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 30 మంది వ్యక్తులకు పద్మ అవార్డులను ప్రకటించారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డును 3 విభాగాల్లో అందజేస్తారు , అవి పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్. కళలు, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపారం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు మరియు పౌరసేవ వంటి…