Home
Artificial Intelligence
Artificial Intelligence News
-
Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
Anthropic CEO: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ సీఈఓ డారియో అయోడెమ్ అన్నారు. ఏఐ టెక్నాలజీతో జీవిశాస్త్ర పరిశోధనలు, ఔషధాల అభివృద్ధి, వైద్య ఆవిష్కరణల వేగం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక వ్యాధులు రానున్న 10 ఏళ్లలో అంతరించిపోతాయని ఆయన అన్నారు. మానవాళి వేల ఏళ్లుగా పరిష్కరించలేకపోతున్న అనేక సమస్యల్ని పరిష్కరించే అవకావశం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీని… -
World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్
ప్రతి ఏటా నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ‘వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్’ వచ్చిందంటే చాలు.. చాలామందికి రోబోలు, రాకెట్లు, కాంప్లికేటెడ్ ఈక్వేషన్లే గుర్తొస్తాయి. కానీ, అసలు సైన్స్ అంతిమ లక్ష్యం కేవలం కొత్త ఆవిష్కరణలు మాత్రమే కాదు! సమాజంలో శాంతిని నెలకొల్పడం, మానవ జీవితాన్ని సుఖమయం చేయడం , మన భూగోళాన్ని పదిలంగా కాపాడటమే ఈ సైన్స్ డే ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది సైన్స్ డే సందర్భంగా మన భవిష్యత్తును… -
Meta Layoffs: టెక్ ఉద్యోగులకు మరో షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ప్రకటన..
Meta Layoffs: టెక్ ఇండస్ట్రీలో కొద్ది నెలలుగా ఉద్యోగుల తొలగింపులు (Layoffs) భారీగా జరుగుతుండగా, ఇప్పుడు వాలంటరీ ఎగ్జిట్స్ (Voluntary exits) లేదా స్వచ్ఛంద ఉద్యోగ విరమణలు ట్రెండింగ్లోకి వస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google) బాటలోనే తాజాగా ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) కూడా నడుస్తోంది. భారీ సెవరాన్స్ ప్యాకేజీతో స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలివెళ్లే ఆప్షన్ను తన ఉద్యోగులకు ఆఫర్ చేస్తోంది. ఫ్రెంచ్ పబ్లికేషన్ 'లా లెట్ట్రే' (La Lettre) రిపోర్ట్ ప్రకారం.. మార్క్… -
AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
Ultraviolette AI Smart Helmets: ఈఐసీఎంఏ 2026 (EICMA 2026) మోటార్ సైకిల్ షో వేదికగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ (Ultraviolette) సరికొత్త ఏఐ (AI) స్మార్ట్ హెల్మెట్లను ఆవిష్కరించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటలీలోని మిలన్ వేదికగా జరుగుతున్న ఈ గ్లోబల్ ఈవెంట్ లో కేవలం బైక్లు, స్కూటర్లను మాత్రమే ప్రదర్శించడమే కాకుండా, అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే 3 కాన్సెప్ట్ హెల్మెట్లను పరిచయం చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది.… -
Google Maps: అసలు.. గూగుల్ మ్యాప్స్కు ట్రాఫిక్ జామ్ ఎలా తెలుస్తుంది? దీని వెనుక అసలు టెక్నాలజీ ఇదే!
How Google Maps Traffic Works: మీరు ఎప్పుడో ఒకప్పుడు గూగుల్ మ్యాప్స్ (Google Maps) వాడే ఉంటారు. ఏదైనా ఊరికి వెళ్లాలన్నా, నగరంలో కొత్త ప్రాంతానికి చేరుకోవాలన్నా మ్యాప్స్ ఓపెన్ చేసి రూట్ సెర్చ్ చేయడం మనకు అలవాటే. అలా సెర్చ్ చేసినప్పుడు రోడ్ల మీద రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్ని రోడ్లు పచ్చగా, కొన్ని నారింజ లేదా పసుపు రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఆ రంగులను చూసి ఎక్కడ ట్రాఫిక్ జాం… -
ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సలహాలు తీసుకుని సొంత వైద్యం చేసుకుంటే ఎంత ప్రమాదమో ఈ ఘటన తెలియజేస్తోంది. చాట్జీపీటీ(ChatGPT) మూర్ఛ వ్యాధికి వాడే మందుల డోస్ తగ్గించుకునేలా సలహా ఇవ్వడంతోనే తమ కుమార్తె మరణించిందని ఆరోపిస్తూ ఓ కుటుంబం ఓపెన్ఏఐ(OpenAI) దావా వేసింది. కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్మన్ పైన న్యాయపరమైన చర్యలు చేపట్టింది. అసలు ఏం జరిగింది..? అమెరికాకు చెందిన 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ బోవెన్ వాన్ చాలా కాలంగా మూర్ఛ వ్యాధితో… -
దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
Anthropic Claude AI: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ పేపాల్ను దాటుకుని, అనుమతి లేకుండానే ఓటర్ల డేటాను ఏఐ మోడల్ 'క్లాడ్' (Claude) యాక్సెస్ చేసినట్లు ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) ధృవీకరించింది. ఏఐ మోడళ్లు రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతున్న తరుణంలో మానవ అనుమతి లేకుండానే అవసరమైన సమాచారాన్ని దొంగచాటుగా సేకరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంత్రోపిక్ సంస్థ అంతర్గతంగా నిర్వహించిన ఒక స్టాటిస్టిక్స్ ప్రాజెక్ట్ సమయంలో ఈ విచిత్ర సంఘటన జరిగింది.… -
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
సాంకేతిక రంగంలో రోజురోజుకూ అద్భుతాలు సృష్టిస్తున్న చైనాకు చెందిన ప్రముఖ ‘యూనిట్రీ రోబోటిక్స్’ (Unitree Robotics) సంస్థ మరో సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘యూనిట్రీ హెచ్2-ఎక్స్ కుంగ్ ఫూ లెజెండ్ గార్డియన్’ (H2-X Kung Fu Legend Guardian) పేరుతో రూపొందించిన ఈ అత్యాధునిక రోబోకు సంబంధించిన డెమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోబో చేస్తున్న విన్సెంట్లు చూస్తుంటే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను… -
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
China vs US: మరోసారి అమెరికా, చైనా మధ్య మాటల యుద్ధానికి తెరలేసినట్టు అయ్యింది.. ఇప్పటికే పలు సందర్భాల్లో అమెరికా, డ్రాగన్ మధ్య వార్నింగ్ల పర్వం కొనసాగగా… ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI)పై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది చైనా.. ఏఐ.. ఏ ఒక్క అగ్రరాజ్యానికీ గుత్తాధిపత్యం కాదని చైనా అధికారిక వార్తాపత్రిక పీపుల్స్ డైలీ పేర్కొంది. AI వల్ల ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కోవడంతో పాటు, వివక్ష లేని అభివృద్ధి వాతావరణం… -
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump AI comments: కృత్రిమ మేధ (AI) రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. AI అభివృద్ధిని నెమ్మదింపజేయాలని కొందరు నిపుణులు చేస్తున్న సూచనలను ఆయన తోసిపుచ్చారు. అభివృద్ధిని అడ్డుకుంటే అమెరికా, చైనా మధ్య జరుగుతున్న AI పోటీలో వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “AIని ఎవరు గెలిస్తే వారిదే విజయం” అని వ్యాఖ్యానించారు. ఐర్లాండ్లోని డూన్బెగ్లో ఉన్న తన గోల్ఫ్ క్లబ్లో ఆదివారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఈ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Ajit Doval: అజిత్ దోవల్కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!