Home
Arnold Vosloo
Arnold Vosloo News
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
Ranabaali Teaser: విజయ్ దేవరకొండ నుంచి మరోసారి ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. ఈసారి ఏకంగా బ్రిటిష్ పాలన నాటి చరిత్రను వెండి తెరపైకి తీసుకొస్తున్నాడు. ‘రణబాలి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తుంటే కథలో చరిత్ర, యాక్షన్, డ్రామా కలగలిపి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాంకృత్యాన్ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రణబాలి’ 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో చోటుచేసుకున్న కొన్ని వాస్తవ ఘటనలను… -
Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
Ranabaali Teaser: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రణబాలి’పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వీరిద్దరి వివాహం తర్వాత కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా చిత్ర బృందం టీజర్ రిలీజ్ డేట్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్‌పై అధికారిక అప్డేట్ ఇచ్చింది. ‘రణబాలి’ మాస్ యాక్షన్ టీజర్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు… -
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
Ranabaali Release Date: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. “మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో తెరుచుకోబోతోంది” అంటూ తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించడం సినిమాపై… -
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
Ranabaali: టాలీవుడ్లో ఇప్పుడు కం బ్యాక్‌ల జోరుగా కనిపిస్తుంది. ఇదే సమయంలో రౌడీ హీరో ఫ్యాన్స్ కూడా విజయ్ దేవరకొండ కం బ్యాక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి తర్వాత రాబోతున్న ఫస్ట్ సినిమా ‘రణబలి’పై సినీ అభిమానుల్లో, విజయ్ ఫ్యాన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఈ సినిమా నుంచి… -
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
Ranabaali: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రణబాలి’. పెళ్లి తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో రణబాలిపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. బ్రిటిష్ పాలన కాలం నాటి స్టోరీతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రష్మిక రికవరీ… -
Arnold Vosloo: టాలీవుడ్లో ‘ది మమ్మీ’ విలన్ రచ్చ.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ!
Arnold Vosloo: టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందుతున్న ‘రణబాలి’ (Ranabaali) నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ ఆల్-టైమ్ క్లాసిక్ ఫ్రాంచైజ్ ‘ది మమ్మీ’ (The Mummy) సినిమాలో ఐకానిక్ విలన్ ‘ఇమ్హోటెప్’ (Imhotep) పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo) నటిస్తున్నారు. ఈ సినిమాతో…
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!