Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. నిన్న రెండు స్వర్ణాలు సహా ఏడు పతకాలు గెలిచిన భారత్ ఖాతాలో నేడు మరో గోల్డ్ చేరింది. ఇది షూటింగ్ విభాగంలో దక్కింది. గురువారం ఉదయం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జట్టు విభాగంలో భారత్ కు స్వర్ణ పతకం దక్కింది. సరబ్‌జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ తో కూడిన భారత…