Home
Ar Rehman
Ar Rehman News
-
Kamal Haasan : తెలుగులో భారీ ఎత్తున థగ్ లైఫ్ ప్రమోషన్స్
ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది టీమ్. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ఘన విజయాన్ని సాధించింది. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు మూవీ… -
#ARRPD6 : క్రేజీ మూవీ షూటింగ్ షురూ..
ఇండియన్ మైఖల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..యాక్టర్ గా, కొరియోగ్రఫర్ గా, దర్శకుడిగా టాలీవుడ్ ,కోలీవుడ్,బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి మెప్పించాడు. అయితే సినీ ఇండస్ట్రీ లో కొన్నిక్రేజీ కాంబినేషన్స్ కు ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ ఉంటుంది.అలాంటి కాంబినేషన్స్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరియు ప్రభుదేవా కొరియోగ్రఫీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి.ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ తోడైతే ఆ సాంగ్ వేరే లెవెల్… -
Rage of Bholaa: ‘రేజ్ ఆఫ్ భోళా’తో.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
Rage of Bholaa Released by Ar Rehman: వాల్తేర్ వీరయ్య తో హిట్ కొట్టిన మెగాస్టార్ ఇఫ్పుడు భోళాశంకర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా వీళ్ల కెరీర్ కి కీలకంగా మారింది. దర్శకుడు మెహర్ రమేష్ షాడో లాంటి డిజాస్టర్ తర్వాత ఇండస్ట్రీలో… -
Ram Charan: ఆ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కి చరణ్ డాన్స్ ఆడితే రచ్చ రచ్చే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా టైలో ఎన్టీఆర్ తో కలిసి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన రామ్ చరణ్, తన నెక్స్ట్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని సోలోగానే టార్గెట్ చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. చరణ్ బర్త్ డే రోజు… -
AR Rahman: ఆస్కార్ కి రాంగ్ సినిమాలని పంపిస్తూ… అవార్డ్స్ రావట్లేదంటే ఎలా?
నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ అవార్డ్ ని తీసుకోని వచ్చింది. భారతీయ ప్రజలంతా గర్వించాల్సిన విషయం ఇది. ఈ ఆనందాన్ని కొన్నేళ్ల క్రితమే ఒక భారతీయుడిగా మనందరికీ ఇచ్చిన వాడు ఏఆర్ రెహమాన్. ఇండియన్ ప్రొడక్షన్ కాదు కానీ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘స్లమ్ డాగ్ మిలియనేర్’ సినిమా ఒక సెన్సేషన్ అయ్యింది. ఈ మూవీకి గాను రెహమన్ రెండు ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ సౌండ్ కేటగిరిల్లో రెహమాన్… -
Rajinikanth At Ameenpeer dargah: అమీన్ పీర్ దర్గాలో రజనీకాంత్, రెహమాన్ సందడి
Rajinikanth and Rehman At Ameenpeer dargah -
A.R. Rehman: ఆస్కార్ అవార్డు విన్నర్ 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో చూడండి
.R. Rehman: సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరికి ప్రాణం అనే చెప్పాలి. -
ఏఆర్ రెహమాన్ కు అరుదైన గౌరవం
అంతర్జాతీయ అవార్డు గ్రహీత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం జరిగిన 43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (CIFF), కైరో ఒపెరా హౌస్‌లో ఏఆర్ రెహమాన్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా 54 ఏళ్ల రెహమాన్ ఈ అరుదైన గౌరవం అందుకోవడం సంతోషంగా ఉందని, ఈజిప్ట్‌ను సందర్శించినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. Read Also : శివ శంకర్ మాస్టర్ మృతిపై రాజమౌళి ట్వీట్, ప్రముఖుల సంతాపం… -
బాలకృష్ణ వ్యాఖ్యలపై ట్రోలింగ్
“ఆదిత్య 369” చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ మొదలైంది. “హూ ఈజ్ బాలయ్య” అంటూ నెటిజన్లు స్పెషల్ హైస్ ట్యాగ్ తో మండిపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి తమ కుటుంబం చేసిన కృషిని ఇలాంటి అవార్డులు భర్తీ చేయలేవని, భారతరత్న ఎన్టీఆర్ కాలిగోటితో, చెప్పు తో సమానం అని అన్నారు. Read Also : ఆర్ఆర్ఆర్ : ‘బిహైండ్ ది సీన్స్’ వీడియో…
తాజావార్తలు
-
Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
-
Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
ట్రెండింగ్
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!