టైగర్ 3 సూపర్ డూపర్ హిట్ తర్వాత వరుస ప్లాప్స్ లు చూసిన సల్మాన్ ఖాన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని సికందర్ సినిమాతో వస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ మురుగదాస్ ఫోర్త్ బాలీవుడ్ డైరోక్టోరియల్ మూవీ ఇది. సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సౌత్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న సికందర్ ఈద్ కానుకగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Also Read : Rithika…