APSRTC good news on Compassionate Appointments: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న అయిన వారిని దూరం చేసుకున్న వారికి సంస్థ శుభవార్త చెప్పింది. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఎండి ద్వారకా తిరుమల రావు, ఐపిఎస్ కారుణ్య నియామకాలు భర్తీ ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఔదార్యంతో 2016 జనవరి నుంచి 2019 డిసెంబర్ మధ్య కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అలా మొత్తం 294 మందికి…