Union Bank Recruitment: చాలా మంది యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటిని చేరుకోడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అలా ఎవరైతే వారి కెరీర్ బ్యాంకింగ్ సెక్టార్ పరిధిలో ఉండాలని అనుకుంటున్నారో వారందరికీ గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌లో ఉన్న ముఖ్యమైన అంశాలపై ఓ లుక్కేద్దామా.. READ MORE: Jaish-e-Mohammed: మళ్లీ పుంజుకుంటున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ..! వెల్త్ మేనేజర్ పోస్టుల కోసం.. తాజాగా…