JEE Mains 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ రోజు (జనవరి 31) నుండి ప్రారంభించింది. విద్యార్థులు ఈ సెషన్ 2 పరీక్షలో హాజరయ్యేందుకు 24 ఫిబ్రవరి 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉ�