Apple AirTag launch: యాపిల్ (Apple) నుండి ట్రాకింగ్ యాక్సెసరీ ఎయిర్ ట్యాగ్ (AirTag) రెండో తరం (Second Generation)ను అధికారికంగా లాంచ్ చేసింది. డిజైన్ పెద్దగా మారనప్పటికీ.. ముఖ్యమైన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్‌తో ఈ కొత్త ఎయిర్ ట్యాగ్ మరింత శక్తివంతంగా మారింది. ఎక్కువ దూరం నుంచి ట్రాక్ చేయడం, స్పష్టంగా వినిపించే ఆడియో, ఆపిల్ వాచ్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు అప్గ్రేడ్ అయ్యాయి. ఈ కొత్త ఎయిర్ ట్యాగ్లో ఆపిల్ రెండో తరం అల్ట్రా వైడ్…