Govt Issues High Risk Warning For Google Chrome Users In India: కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రత సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్)’ గూగుల్ క్రోమ్ యూజర్లను అప్రమత్తం చేసింది. క్రోమ్ బ్రౌజర్‌లోని పలు లోపాల కారణంగా మీ డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను సైబర్ నేరగాళ్లు రిమోట్‌గా యాక్సెస్ చేయొచ్చని హెచ్చరించింది. పాత వెర్షన్‌లు హ్యాకింగ్ ప్రయత్నాలకు గురయ్యే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ పేర్కొంది. హ్యాకర్లు మీ కంప్యూటర్ సిస్టమ్‌ను నియంత్రించడానికి,…