తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది క్యాన్సర్ తో పోరాడుతూ 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె నటి, రచయిత, దర్శకురాలు అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. జనవరి రెండో తేదీ ఉదయం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆమె మరణించారు. తెలుగు సినీ పరిశ్రమలో ది అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్ అనే సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆమె తర్వాత పోష్ పోరిస్ అనే వెబ్ సిరీస్ కూడా చేశారు. ఓటీటీలు ఇంకా రాకముందే…