Home
Ap Local Elections 2026
Ap Local Elections 2026 News
-
AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 20, 21 తేదీల్లో రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 346 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఉపసంహరణల్లో అత్యధికంగా అక్టోబర్ 21న 345 నామినేషన్లను అభ్యర్థులు వెనక్కి తీసుకోగా.. అక్టోబర్ 20న ఒకే ఒక్క నామినేషన్ మాత్రమే ఉపసంహరించుకున్నారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 294 నామినేషన్లు… -
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీలు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే కార్యాలయాల్లో, వాటి పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ… -
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
Story Board: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి షురూ అయింది. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఏ పార్టీ ఎక్కడ బలంగా ఉందో…అక్కడే పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలైతే…వచ్చే ఎన్నికల్లో నేతలకు టికెట్ ఇచ్చేది లేదని వైసీపీ అధినేత జగన్ హెచ్చరించారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి… -
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
Story Board: ఏపీలో స్థానిక ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. దీంతో మరోసారి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఇప్పుడు జరిగేది పేరుకి స్థానిక ఎన్నికలే అయినా.. మధ్యంతర ఎన్నికల తరహా రాజకీయ వేడి ఉంటుంందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీలన్నీ స్థానిక ఎన్నికల కోసం వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధం కావడం.. మేయర్, జడ్పీ ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు వంటి అంశాలు.. స్థానిక సమరాన్ని ఖరీదైన పోరుగా మార్చేస్తాయనే అంచనాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్ని… -
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియను దశలవారీగా నిర్వహించేలా ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం తొలుత రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు సమాచారం. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు…
తాజావార్తలు
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా