Home
Ap Elections 2026
Ap Elections 2026 News
-
AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం!
AP Panchayat Elections 2026 Nominations: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. ఎల్లుండి నామినేషన్ల దాఖలుకు తుది గడువు కాగా.. ఈ నెల 18న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎన్నికల షెడ్యూల్లో భాగంగా అభ్యర్థులకు నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు కేటాయించారు. ఈ నెల 19న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లు స్వీకరిస్తారు. 20వ తేదీన ఆ అప్పీళ్లను పరిష్కరిస్తారు. అనంతరం ఈ నెల… -
AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడలో కీలక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ భేటీ ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ మీడియా సమావేశంలో… -
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఆరంభం అయింది. ఏపీలో 28 జిల్లా పరిషత్తులు, 659 మండల పరిషత్తులు ఉండగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 2.61 కోట్లు. ఇందులో పురుష ఓటర్లు 1.28 కోట్లు, మహిళా ఓటర్లు 1.32 కోట్లు, ఇతర ఓటర్లు 1282 మంది ఉన్నారు. 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 స్థానాకు ఏకగ్రీవం కాగా.. 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 2169… -
Pulivarthi Sudha Reddy: ఈ రోజు అంతా నీ వెంటే.. చెవిరెడ్డికి పులివర్తి సుధా రెడ్డి వార్నింగ్!
Pulivarthi Sudha Reddy Warns Chevireddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి రూరల్ ప్రాంతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టొద్దని, అనవసరంగా గొడవలు సృష్టించవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు అంతా నీ వెంటే ఉంటా అని, అప్పుడే ఎలాంటి గొడవలు… -
CCTV Cameras Offline:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సీసీ కెమెరాల చిత్రం.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఆఫ్లైన్!
CCTV Cameras Offline: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుపై చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 సీసీ కెమెరాలు ఆఫ్లైన్లో ఉన్నట్లు సమాచారం. దీంతో పోలింగ్ కేంద్రాల్లో జరిగే పరిణామాల రికార్డింగ్, పర్యవేక్షణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆన్లైన్లో భద్రపరిస్తే వాటిని ఎడిట్ చేసే అవకాశం ఉండదని, అదే ఆఫ్లైన్లో రికార్డయితే ఫుటేజీని ఎడిట్ చేసే వెసులుబాటు ఉంటుందనే… -
Polling Percentage: మార్కాపురంలో అత్యధిక శాతం పోలింగ్.. ఏఎస్ఆర్ జిల్లాలో అత్యల్పం!
AP MPTC, ZPTC Polling Percentage: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల సమయానికి సగటున 21.12 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 11.719 శాతంగా ఉన్న పోలింగ్.. రెండు గంటల్లోనే 21.12 శాతానికి చేరుకుంది. దీంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు జిల్లాల వారీగా చూస్తే.. మార్కాపురంలో అత్యధికంగా 34.66 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు… -
Boycott Elections: రిజర్వేషన్ల వివాదం.. ఓటింగ్కు దూరంగా రొంగలివానిపాలెం గ్రామస్థులు!
అనకాపల్లి మండలంలోని రొంగలివానిపాలెం గ్రామస్థులు పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తొలుత బీసీ వర్గానికి రిజర్వేషన్ కేటాయించి.. ఆ తర్వాత దానిని ఎస్సీ వర్గానికి మార్చడంపై గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రొంగలివానిపాలెం గ్రామంలో ఎస్సీ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ.. ఆ వర్గానికి రిజర్వేషన్ కేటాయించడం ఏమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. తొలుత ప్రకటించిన రిజర్వేషన్ను మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పరిషత్… -
AP Elections 2026: ఎస్ఈసీ కీలక సమీక్ష.. ఆ మూడు మండలాల్లో ఎన్నికలు వాయిదా!
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక సమీక్ష నిర్వహించింది. మురసు తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణపై అధికారులు చర్చించారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నాలుగైదు ప్రాంతాల్లో మినహా.. మిగతాచోట్ల పరిషత్ ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తుఫాన్ ప్రభావం కారణంగా వాయిదా వేశారు. ఎన్నికలు ఎప్పుడు… -
AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో హీట్ పెంచుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.. ఈ ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దాఖలు చేసిన కేసుపై భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికలు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక…
తాజావార్తలు
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!