Home
Antioxidant Rich Foods
Antioxidant Rich Foods News
-
Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
Foods for Naturally Glowing Skin: అందమైన, కాంతివంతమైన చర్మం కోసం ఖరీదైన స్కిన్‌కేర్ ఉత్పత్తులు మాత్రమే సరిపోవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చర్మం నిజమైన కాంతిని పొందాలంటే సరైన ఆహారపు అలవాట్లు కూడా ఎంతో కీలకం అంటున్నారు.. రోజువారీ ఆహారంలో కొన్ని పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను చేర్చడం ద్వారా చర్మ ఆరోగ్యం మెరుగుపడి సహజమైన మెరుపు వస్తుంది. బీట్రూట్ జ్యూస్: ఇది శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడటంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.… -
Mango Salad Recipe: చల్లదనాన్ని అందించే తీపి-పులుపు రుచుల మామిడి సలాడ్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
Mango Salad Recipe: వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే. తీపి రుచితో అందరినీ ఆకట్టుకునే మామిడి పండ్లతో ఎన్నో రకాల వంటకాలు తయారు చేయవచ్చు. వాటిలో మామిడి సలాడ్ ఒక ప్రత్యేకమైనది. తేలికగా, రుచికరంగా ఉండే ఈ సలాడ్ శరీరానికి తాజాదనాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మామిడి, దోసకాయ, ఉల్లిపాయ, పుదీనా మరియు కొత్తిమీరతో తయారయ్యే ఈ సలాడ్ వేసవి వేడిలో చల్లదనాన్ని అందించే అద్భుతమైన ఆహారం.… -
World Cancer Day 2026: ఈ ఆహారం తినండి.. క్యాన్సర్‌కు దూరంగా ఉండండి..!
World Cancer Day 2026: క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. అయితే సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఈ వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేడు ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day 2026) సందర్భంగా క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర పోషించే ఆహారాలపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు.. వైద్య శాస్త్ర పరిశోధనల ప్రకారం, క్యాన్సర్ మరణాల్లో ఎక్కువ శాతం.. తప్పుడు ఆహారపు… -
Cancer Prevention Foods: క్యాన్సర్ ముప్పును తగ్గించే ఆహార పదార్థాలు ఇవే.. తప్పక తినండి..
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ కారణంగానే మరణిస్తున్నారు. అవగాహన లోపం, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి కారణాలతో క్యాన్సర్ కేసులు ముదిరిన దశలో నమోదవుతున్నాయి. అయితే పరిస్థితిని సకాలంలో గుర్తించడం, వైద్యుల సలహాతో, ఈ వ్యాధికి చికిత్స చేయవచ్చు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!