Kannappa : కన్నప్పకు థియేటర్లలో పాజిటివ్ టాక్ రావడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విష్ణు చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. టీజర్ వచ్చినప్పుడు మాపై చాలా ట్రోల్ చేశారు. ఆ లొకేషన్స్ ఏంటి అంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచే మేం చాలా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ట్రోల్స్ కు అవకాశం ఇవ్వకుండా కథను చెప్పగలిగాం. మేం ఎంత జాగ్రత్తపడ్డా సరే సినిమాలో కొన్ని మిస్టేక్స్…