మరికొద్ది గంటల్లో ఓజీ ప్రీమియర్స్ పడతాయి. అనగా, టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న పైరసీ సైట్ ఐ బొమ్మ (బప్పాం) ఒక సంచలన పోస్టర్ షేర్ చేసింది. ఓజీ కమింగ్ సూన్ అంటూ తమ వెబ్‌సైట్‌లో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పోస్టర్ షేర్ చేసింది. వాస్తవానికి, ఈ వెబ్‌సైట్ కొన్ని రోజుల క్రితం వరకు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్స్ మాత్రమే పైరసీ చేసి తమ సైట్‌లో పెడుతూ వచ్చేది. కానీ, కొద్ది రోజుల క్రితం నుంచి…
Piracy Twist on Release Day: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ రోజే పైరసీ సినిమాల వెబ్సైట్ ఐబొమ్మ స్ట్రాంగ్ ఇచ్చింది. వాస్తవానికి.. ఐబొమ్మ ఈ వెబ్‌సైట్‌లో కాఫీ చేసిన సినిమాను ఉంచుతారు. ఆ స్థానంలో ప్రస్తుతం కింగ్డమ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ కనిపించింది. విడుదల రోజే సినిమాను కాఫీ చేశారా? అని క్లిక్ చేసి చూస్తే లోపల షాకింగ్ నోట్ పెట్టడం గమనించాం. "మా మీద ఫోకస్ చేస్తే మేము మీ…
సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ “దక్ష” ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు. 2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం శుక్రవారం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. Also Read:Shruti Haasan: నేను ఆయన కూతుర్ని కాదు.. అందుకే…