Home
Anti Aging
Anti Aging News
-
How To Look Young : వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి.. యవ్వనంగా కనిపిస్తారు..!
వయసు పెరుగుతున్న కొద్దీ మన ముఖంలో, శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. చర్మం ముడతలు పడి అందం కోల్పోతుంది. శరీర ఆకృతి, సౌష్టంలో తేడాలోస్తాయి. -
Skincare: వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంగా, యవ్వనంగా కనపడాలంటే ఇవి పాటించక తప్పదు!
Skincare: ప్రతి మనిషికి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సహజ కొల్లాజన్ స్థాయిలు తగ్గిపోవడం, చర్మ స్థితిస్థాపకత కోల్పోవడం వలన చర్మం వదులుగా మారుతుంది. దీని వల్ల ముఖంపై చక్కటి గీతలు, ముడతలు, పిగ్మెంటేషన్ మొదలవుతాయి. వయస్సు పెరిగిన తర్వాత కూడా యవ్వనవంతంగా కనిపించాలంటే, చర్మ సంరక్షణ దినచర్యను మారుస్తూ సరైన ఉత్పత్తులను వాడటం చాలా ముఖ్యం. మరి ఇలాంటి వాటిని నివారించడానికి ఎలాంటివి… -
Sunscreen Lotion: సన్ స్క్రీన్ నిజంగానే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందా!
Sunscreen Lotion: ఏడాదిలో ఎలాంటి సీజన్‌తో సంబంధం లేకుండా మన చర్మాన్ని సూర్యుని కిరణాల ప్రభావం నుంచి కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్లను ఉపయోగించడం చాలా ముఖ్యం. చాలా మంది వేసవిలో మాత్రమే సన్ స్క్రీన్ వాడాలని అనుకుంటారు. కానీ.. ఏ కాలమైనా సరే సూర్యరశ్మి ప్రభావం నుండి చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇక, సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి తెలుసుకుందాం. సూర్యుని కిరణాల ద్వారా మన శరీరానికి అవసరమైన విటమిన్… -
Face Glow: ముఖం ప్రకాశవంతంగా మెరవాలంటే వీటిని తప్పక తినాల్సిందే!
Face Glow: చర్మ సంరక్షణ దినచర్యతో పాటు, శరీరంలో ఉండే కొల్లాజెన్ కూడా మీ ముఖం కాంతిని కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో కొల్లాజెన్ లేకపోవడం వల్ల ఒక వ్యక్తి వదులుగా ఉండే చర్మం, ముడతలు, కీళ్ల నొప్పులు, బలహీనమైన కండరాలు ఇంకా ఎముకలు, ఎల్లప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను ఎదుర్కోవడం మొదలవుతుంది. కొల్లాజెన్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఒక ముఖ్యమైన ప్రోటీన్. ఇది ఎముకలను బలంగా, చర్మాన్ని అందంగా, జుట్టును మృదువుగా, కండరాలను… -
Face Care : ముఖంపై ముడతలు మీ అందాన్ని పాడుచేస్తున్నాయా..? కొన్ని చిట్కాలు..!
మన శరీర చర్మం వయస్సుతో మారుతుంది, ముఖ చర్మం మినహాయింపు కాదు. బిడ్డ పుట్టగానే ఒకలా ఉంటే, ఎదిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ మరోలా మారిపోతుంది. అలాగే, వృద్ధాప్యంతో, ముఖం యొక్క గ్లో వాడిపోతుంది, ముడతలు పోతాయి. కాబట్టి ముఖ చర్మాన్ని యవ్వనంగా ఉంచే ముఖానికి మొదటి నుంచీ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వృద్ధాప్యంతో పాటు చర్మాన్ని వేధించే సమస్య ముడతలు. ఈ ముడతలు కూడా మన వయస్సుకి సంకేతం. ముఖంపై ఉండే ఈ ముడతలు… -
Sweet Corn : స్వీట్ కార్న్ చేసే మేలు తెలిస్తే.. అసలు వదలరు..!
మొక్క జొన్నలు ప్రస్తుతం ఏడాది పొడవునా పండిస్తారు.. ఇప్పుడు ఎక్కడ చూసిన దొరుకుతున్నాయి.. ముఖ్యంగా స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపంలో తింటారు. అయితే స్వీట్ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..… -
Pranitha Subhash: ‘బాపుబొమ్మ’లా ఉండాలంటే ఇవి తినాల్సిందే..
Pranitha Subhash: పవన కల్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేదీ’ సినిమాతో బాపు బొమ్మగా పిలిపించుకున్న ముద్దుగుమ్మ ప్రణీత సుభాశ్. 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. -
Bryan Johnson: 45 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు రివర్స్ గేర్.. ఎంత ఖర్చో తెలుసా?
ప్రకృతి ధర్మం ప్రకారం.. వయసు పెరిగేకొద్దీ మన శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి..
తాజావార్తలు
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
KL Rahul Record: కేఎల్ రాహుల్ నయా రికార్డు.. 2004 తర్వాత ఇదే మొదటిసారి!
-
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్ప్లే, 33W ఛార్జింగ్!
-
Earthquake in Peru: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు..!
-
Sarfaraz Khan: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లీక్ ఆరోపణలు.. ఎట్టకేలకు స్పందించిన సర్ఫరాజ్ ఖాన్!
ట్రెండింగ్
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!