న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అంటే సుందరానికీ. భారీ అంచనాల మధ్య జూన్ 10 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకొని అభిమానులను నిరాశపరిచింది. నాని నటన బావున్నా ల్యాగ్ ఎక్కువ ఉందని, కొన్ని సీస్ ను కట్ చేస్తే బావుంటుందని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఇవేమి పట్టించుకోకుండా చిత్ర బృందం తమ సినిమా సూపర్ హిట్ అంటూ సక్సెస్ సెలబ్రేషన్స్…