Home
Anshul Kamboj
Anshul Kamboj News
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
Indian Pacers Dominance: భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్లో న్యూజిలాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుసగా రెండు వన్డేల్లోనూ కివీస్ జట్టును 200 పరుగులలోపే ఆలౌట్ చేశారు. దీంతో న్యూజిలాండ్ 25 ఏళ్ల నాటి చెత్త రికార్డును సమం చేసింది. భారత బౌలర్లు ప్రయోగిస్తున్న షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేక కివీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట చేరుతున్నారు. నవంబర్ 4న జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక… -
Anshul Kamboj: ఆహా అన్షుల్ కాంబోజ్.. ఒక్క బంతి ఆడకుండానే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’.. భారత ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
Anshul Kamboj Record: న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్లో ఒక్క బంతిని ఎదుర్కోకుండానే.. రెండు లేదా అంతకంటే తక్కువ వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న భారత బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బుధవారం ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కాంబోజ్ ఈ రికార్డు అందుకున్నాడు. కాంబోజ్ తన 10 ఓవర్ల కోటాలో… -
Anshul Kamboj: అతని బౌలింగ్ నిజంగా అద్భుతం.. అరుదైన క్లబ్లో చోటు..!
Anshul Kamboj: న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్న భారత యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ (Anshul Kamboj) అరుదైన ఘనత సాధించాడు. కేవలం 22 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా ఉన్న ప్రత్యేక జాబితాలో చోటు సంపాదించాడు. కెప్టెన్ ప్రశంసలు కాంబోజ్ బౌలింగ్పై భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్ పరిస్థితులు అతడి… -
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
India A vs Sri Lanka A: శ్రీలంకలో జరుగుతున్న 2026 ట్రై-సిరీస్ వన్డే టోర్నీలో భారత్ ‘ఎ’ జట్టు సంచలన విజయంతో బోణీ కొట్టింది. మంగళవారం దంబుల్లాలోని రంగిరి అంతర్జాతీయ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ‘ఎ’ 8 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ఒక దశలో శ్రీలంక విజయం దాదాపు ఖాయమనుకున్న తరుణంలో.. భారత బౌలర్లు అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్ను ఇండియా వైపు మలుపు… -
Anshul Kamboj-CSK: అన్షుల్ అదరహో.. సీఎస్కేకు బిగ్ మ్యాచ్ విన్నర్గా యువ సంచలనం!
Anshul Kamboj shines as CSK’s key bowler in IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) హ్యాట్రిక్ ఓటములను ఎదుర్కొంది. ఈ సీజన్ను పేలవంగా ఆరంభించిన సీఎస్కే.. కాస్త ఆలస్యంగా అయినా జోరందుకుంది. వరుసగా రెండు అద్భుత విజయాలతో నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. చెన్నై విజయాల్లో యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అద్భుత ప్రదర్శనతో జట్టుకు కీలక బౌలర్గా మారుతున్నాడు. పవర్ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్… -
ENG vs IND: అర్ష్దీప్ సింగ్ ఔట్.. టీమిండియాలోకి సీఎస్కే నయా బౌలర్ ఎంట్రీ!
Arshdeep Singh Out, Anshul Kamboj to play ENG vs IND 4th Test 2025: టెస్ట్ సిరీస్లోని నాలుగో మ్యాచ్ బుధవారం (జూలై 23) నుంచి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఆరంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందే భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. జూలై 17న ప్రాక్టీస్ సెషన్లో బంతిని ఆపుతుండగా.. అర్ష్దీప్… -
Anshul Kamboj: ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసి రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన అన్షుల్ కాంబోజ్
Anshul Kamboj: హర్యానా స్టార్ ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో కేరళపై ఒక ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి అద్వితీయమైన ఫీట్ సాధించాడు. శుక్రవారం లాహ్లీలోని చౌదరి బన్సీ లాల్ క్రికెట్ స్టేడియంలో కేరళ, హర్యానా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఫాస్ట్ బౌలర్ ఈ అద్భుతం నమోదు చేశాడు. రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడో బౌలర్గా అన్షుల్ కాంబోజ్ 10… -
Anshul Kamboj: ఇండియా-Bపై నిప్పులు చెరిగిన అన్షుల్ కాంబోజ్.. ఏకంగా 8 వికెట్లు..
Anshul Kamboj: దులీప్ ట్రోఫీలో ఇండియా-బితో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో ఇండియా-సి ఆటగాడు అన్షుల్ కాంబోజ్ అద్భుత బౌలింగ్ చేశాడు. ఇండియా-బి ఇన్నింగ్స్లో ఫాస్ట్ బౌలర్ కాంబోజ్ ఏకంగా 8 వికెట్లు తీశాడు. ఇది అతని ఫస్ట్క్లాస్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అతని అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఇండియా-బి ఇన్నింగ్స్ 332 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్-బి జట్టు 193 పరుగుల ఆదిత్యాన్ని సంపాదించుకుంది. Teeth Problems: పంటి నొప్పితో సమస్యలా..…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Indian Railways: సొంతూళ్లకు వెళ్లేవారికి రైల్వే గుడ్న్యూస్.. క్రిస్మస్, సంక్రాంతికి 6 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
-
Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
-
IPL 2027 Retention List: వేలానికి సిద్ధమైన స్టార్లు.. కోట్లు పలికిన ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్ ఇదే..
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!