పద్మవిభూషణ్, నటసామ్రాట్, డా.అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నందమూరి నటసింహం బాలకృష్ణ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఏఎన్నార్ ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం అని అన్నారు. Also Read: Devara: ‘దేవర’ కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్స్?.. ఎన్టీఆర్…