Pawankalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డ సంగతి తెలిసిందే. అగ్ని ప్రమాదం నుంచి అతను కోలుకుంటున్నాడు. నేడు ఉదయమే పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా దంపతులు మార్క్ శంకర్ తో హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు. సింగపూర్ లో అగ్ని ప్రమాదం బారిన పడ్డ మార్క్ శంకర�