ఇటీవల మాజీ జంట జానీ డెప్, అంబర్ హర్డ్‌ల పరువునష్టం దావా కేసు ప్రపంచవ్యాప్తంగా ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిందే! దాదాపు ఆరు వారాల పాటు సుదీర్ఘంగా సాగిన ఆ కేసులో చివరికి జానీ డెప్ గెలిచాడు. అంబర్ చేసిన ఆరోపణలన్నీ అసత్యమని ఫెయిర్‌ఫాక్స్ కోర్టు జ్యూరీ సభ్యులు తేల్చి, అతని పరువుకి నష్టం కలిగి