Music Director : ప్రస్తుతం నార్త్, సౌత్ ఇండస్ట్రీలలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక భాషలో తీసిన సినిమాను ఆ హీరో మార్కెట్ ను బట్టి వీలైనన్ని భాషలలో రిలీజ్ చేస్తున్నారు.
Chuttamalle : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘దేవర’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు రూ.470కోట్లు కొల్లగొట్టి ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరో సారి చూపుతోంది.