Home
Anirudh Ravichander
Anirudh Ravichander News
-
The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
The Paradise OTT: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ హైప్ నెలకొంది. ఓ జాతి మనుగడ కోసం సాగే పోరాటం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఎప్పుడెప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుందా అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా… -
Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
Nelson: రజనీకాంత్ సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ జరుగుతుందో మరోసారి చూపిస్తోంది ‘జైలర్ 2’. థియేటర్లలోకి వచ్చిన ఫస్ట్ షో నుంచే బొమ్మ అదిరిపోయిందనే టాక్‌తో దూసుకుపోతోంది. స్క్రీన్‌పై తలైవర్ ఎంట్రీకి ఫ్యాన్స్ చేస్తున్న హంగామా, ఆ ఈలలు, గోలలు చూస్తుంటే థియేటర్లు ఊగిపోతున్నాయి. ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ అదిరిపోయే రెస్పాన్స్‌పై డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ సోషల్ మీడియాలో స్పందిస్తూ మనసులోని మాటను పంచుకున్నాడు. “థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి! తలైవర్ మ్యాజిక్ ఎప్పుడూ మరో… -
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
NTR – Trivikram Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఒకటే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ క్రేజీ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్‌పై… -
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
Kavya Maran – Anirudh Ravichander Wedding: గత కొంతకాలంగా దక్షిణాది సినీ, వ్యాపార వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన పెళ్లి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. వీరి వివాహం నవంబర్ 11న గ్రీస్ వేదికగా… -
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
AA 23 Update: ఒక్క ఫోటో.. సోషల్ మీడియాలో సాగుతున్న వందలాది ఊహాగానాలకు తెరదించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పట్టాలెక్కడం లేదని, వాయిదా పడుతోందంటూ రకరకాల రూమర్లు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన స్టైల్లోనే ఫుల్స్టాప్ పెట్టారు. అల్లు… -
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Jailer 2 Pre Release Event: సూపర్‌స్టార్ రజనీకాంత్ – నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’ ప్రమోషన్స్ తెలుగు నాట ఊపందుకున్నాయి. ఫస్ట్ పార్ట్‌కి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో, ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. సొంత ఇండస్ట్రీ అయిన కోలీవుడ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ పూర్తిగా స్కిప్ చేసింది. కానీ తెలుగు మార్కెట్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ వేదికగా గ్రాండ్… -
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన క్లాసిక్ సినిమాలకు కొదవే లేదు. ముఖ్యంగా ‘బాషా’, ‘పేట’ చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు రజనీ చుట్టూ తిరిగారు. కానీ, తలైవా మాత్రం ఆ ప్రాజెక్ట్‌లకు నిర్మొహమాటంగా ‘నో’ చెప్పారు. అలాంటిది.. అనౌన్స్ చేసిన క్షణం నుంచే బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న ‘జైలర్ 2’కి మాత్రం ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఎలా ఇచ్చారు? కేవలం రికార్డు కలెక్షన్లు వచ్చాయనే ఉద్దేశంతోనే… -
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మరోసారి చేతులు కలుపుతుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్లోనే కాక దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్పా 1, 2 లతో సుకుమార్ క్రేజ్ టాలీవుడ్ సరిహద్దులను దాటి పాన్ ఇండియా లెవల్‌కి చేరుకోగా.. ఆర్ఆర్ఆర్, పెద్ది వంటి చిత్రాలతో మెగాపవర్ స్టార్ గ్లోబల్ రేంజ్లో ఆడియన్స్ ప్రేమను సొంతం చేసుకున్నారు. ఇలాంటి టైంలో మళ్లీ వీళ్లిద్దరూ కలిసి పని… -
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
Jailer 2 Ticket Price Hike: సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలంటూ సితార ఎంటర్టైన్మెంట్స్… -
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
The Paradise Collections: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది పారడైస్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలకు ముందే నాని డిఫరెంట్ లుక్, యాక్షన్ ఎపిసోడ్లు, ఇంతకుముందెన్నడూ చూడని నేపథ్యం సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. వీటికి తోడు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, మోహన్ బాబు పోషించిన క్రూరమైన విలన్ పాత్ర సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చాయి. అయితే ప్రీమియర్స్ అనంతరం ఈ సినిమాపై ఊహించని…
తాజావార్తలు
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!