Home
Anirudh Music
Anirudh Music News
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ లో కొత్త ట్విస్ట్ .. మోహన్ బాబు విలన్ కాదా!
The Paradise: నాని హీరో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్మూవీ ‘దసరా’. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. గతంలో విడుదల చేసిన ‘రా స్టేట్మెంట్’ గ్లింప్స్‌తో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సినీ సర్కిల్లో… -
Jananayakudu: ‘జన నాయకుడు’ని రేపే దింపుతున్నారు..
Jananayakudu: సంక్రాంతి కానుకగా దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయకుడు’ జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ హీరో విజయ్ నటిస్తున్న లాస్ట్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా తమిళ వెర్షన్‌కు సంబంధించి వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.15… -
The Paradise : ‘ది ప్యారడైజ్’ BTS వీడియో వైరల్.. తెర వెనుక అంత కష్టం ఉందా?
నేచురల్ స్టార్ నానితో ‘దసరా’ లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌ను తీసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఇప్పుడు తన రెండో సినిమా ‘ది ప్యారడైజ్’ తో మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్, నానిని ఒప్పించి ‘దసరా’తో సూపర్ హిట్ కొట్టడం అనేది అతని ప్రతిభకు నిదర్శనం. అలాంటి డైరెక్టర్ నుంచి రెండో సినిమా అనగానే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో, నానితోనే కలిసి ‘ది ప్యారడైజ్’ అనే క్రేజీ… -
The Paradise : ‘ది ప్యారడైజ్’ నుండి మోహన్ బాబు పవర్ ఫుల్ లుక్ రిలీజ్..
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా భారీ సినిమా ‘ది ప్యారడైజ్’ . శ్రీకాంత్ ఓడెల్ దర్శకత్వంలో ప్రేక్షకులు అంతా ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ మూవీలో.. సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా, మేకర్స్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాని ఇప్పటికే డేరింగ్ మేకోవర్‌లో ఫ్యాన్స్‌ను షాక్ చేసినట్టే, మోహన్ బాబు కూడా తన కొత్త… -
Jailer 2 : జైలర్ 2’లో బాలీవుడ్ హాట్ బ్యూటీ..?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2 పై అభిమానులు భారీ హైప్‌తో ఉన్నారు. తాజాగా కూలి సినిమాతో రజినీకాంత్ తన క్రేజ్ ని మరింత పెంచుకున్నప్పటికీ, ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు ముఖ్యంగా సీక్వెల్ లో వచ్చే కొత్త ట్విస్టులు, సర్ప్రైజ్ కేమియాలు ఏవో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నాయి. తాజాగా తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో.. Also Read : Rashmika : మరో హారర్… -
Madarasi Trailer : మదరాసి ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే..?
Madarasi Trailer : తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా వస్తున్న లేెటస్ట్ మూవీ మదరాసి. అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ ఆకట్టుకుంటుండగా… తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు… -
Kingdom : కింగ్ డమ్ పార్ట్-2 వచ్చేది అప్పుడే.. నాగవంశీ క్లారిటీ
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాపై అందరూ చూపిస్తున్న ప్రేమకు చాలా ధన్యవాదాలు. మూవీకి వస్తున్న వారందరూ రియాక్ట్ అవుతున్నది చూస్తే చాలా రోజుల తర్వాత సంతోషం అనిపిస్తుంది. ఈ సినిమాలో నా యాక్టింగ్ అంతా గౌతమ్ చెప్పినట్టే చేశా. ఏ సీన్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఉండాలనేది గౌతమ్… -
Kingdom : లక్ష టికెట్లు సేల్.. కింగ్ డమ్ హవా..
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ హవా మొదలైంది. జులై 31న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కాబోతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటుతోంది. ఇప్పటికే లక్ష టికెట్లు సేల్ అయిపోయాయి. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ కు ఇంకో రెండు రోజులు ఉండగానే టికెట్లు భారీగా అమ్ముడు పోతున్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రీమియర్స్ లేకపోవడంతో నేరుగా రిలీజ్ రోజుకే టికెట్లు సేల్ అవుతున్నాయి. అటు యూఎస్… -
Coolie : కూలీ నుంచి పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్ లాంటి స్టార్లు నటిస్తుండటంతో మూవీపై మంచి అంచనాలు పెరిగాయి. తెలుగు నాట భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో… -
Kingdom : విజయ్ కు మంచి ఛాన్స్.. హిట్ కొడితే వసూళ్ల వర్షమే..
Kingdom : విజయ్ దేవరకొండకు చాలా రోజుల తర్వాత మంచి ఛాన్స్ దొరికింది. పైగా ఈ సారి తన వెనక మంచి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ దొరికింది. విజయ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీసిన మూవీ కింగ్ డమ్. జులై 31న రిలీజ్ కాబోతోంది. ఎలాంటి పోటీ ఉండొద్దని రెండు సార్లు వాయిదా వేస్తూ వచ్చారు. వారం కిందట భారీ అంచనాలతో హరిహర వీరమల్లు.. ఇప్పుడు చల్లబడ్డాడు. వీరమల్లుపై మిక్స్ డ్ టాక్ ఉండటంతో…
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..