Home
Anil Vallabhaneni
Anil Vallabhaneni News
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేనిపై కావాలని లేనిపోని నిందలు వేస్తూ, సినీ పరిశ్రమలో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని 23 క్రాఫ్ట్స్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో ఫెడరేషన్ ఆధ్వర్యంలో అత్యవసర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్, కోశాధికారి వెల్లంకి శ్రీనివాస్‌లతో పాటు 23 క్రాఫ్ట్స్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్ కృష్ణ మాట్లాడుతూ..… -
Film Federation: ఆ 20 శాతం వాటా ఇవ్వాల్సిందే.. బడా నిర్మాతలకు అల్టిమేటం!
ప్రభుత్వ జీవో ప్రకారం టికెట్ ధరలు పెంచుకున్న సినిమాల నుంచి సినీ కార్మికుల సంక్షేమ నిధికి రావాల్సిన 20 శాతం వాటాపై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్రంగా స్పందించింది. నేడు జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన నిధుల వసూలు అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన టికెట్ హైక్ జీవో ప్రకారం, పెరిగిన ధరల నుంచి వచ్చే మొత్తంలో 20 శాతాన్ని సినీ కార్మికుల వెల్ఫేర్ అకౌంట్‌కు జమ చేయాల్సి ఉంది.… -
Telugu Film Federation: జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్.. మళ్లీ సస్పెన్షన్ వేటు!
తెలుగు చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ వివాదం మళ్లీ రాజుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో చెలరేగిన అంతర్గత విభేదాలు, జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ వివాదం నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎత్తివేసిన జానీ మాస్టర్ సస్పెన్షన్‌ను మళ్లీ యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది. డ్యాన్సర్స్ యూనియన్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని నేతృత్వంలో మిగతా 23 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో అత్యవసర జనరల్… -
Tollywood : కార్మికుల వేతనాల పెంపునకు ఛాంబర్ ఓకే.. ఫెడరేషన్ ప్రెసిడెంట్
Tollywood : సినీ కార్మికుల వేతనాల పెంపునకు ఛాంబర్ ప్రతినిధులు ఓకే అన్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని తెలిపారు. మంగళవారం మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ముఖ్యంగా 9 టు 9 కాల్షీట్లపైనే చర్చ జరిగింది. ఈ విషయంల పట్టువిడుపు ఉండాలని ఫెడరేషన్ ను ఒప్పించేందుకు నిర్మాతలు ప్రయత్నించారు. ఈ మీటింగ్ అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. రేపు మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో… -
Film Federation: చర్చలకు పిలిపు.. నిరసన తాత్కాలిక నిలుపుదల..
తెలుగు సినీ పరిశ్రమలో గత 15 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో కార్మికులు తమ గోడును ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి విన్నవించుకున్నారు. ఈ రోజు (ఆగస్టు 18, 2025) చిరంజీవి ఫెడరేషన్ ప్రతినిధులను పిలిచి… -
Tollywood : ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.. ఫెడరేషన్ వార్నింగ్..
Tollywood : సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 8వ రోజు అన్నపూర్ణ 7 ఎకర్స్ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి తమ గళం వినిపించారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. కొందరికి పెంచి మిగతా వారికి పెంచకపోవడం అన్యాయం అన్నారు. అన్ని యూనియన్ల వారికి పెంచాల్సిందే అని డిమాండ్ చేశారు. మొదటి ఏడాది 20 శాతం పెంచి రెండో ఏడాది 10 శాతం పెంచాలని కోరుతున్నట్టు… -
Tollywood strike : చిరంజీవి మాతో టచ్ లోనే ఉన్నారు.. ఫెడరేషన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యాలు
సినీ పరిశ్రమలో కార్మికులు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదం మరోసారి వేడెక్కింది. ఫెడరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, నిర్మాతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాతలు తమకు నచ్చిన సమయాల్లో, తమకు నచ్చిన వారితోనే పని చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, కొందరు నిర్మాతలు సినీ కార్మికుల నైపుణ్యాలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. Also Read : Tollywood strike: కృష్ణానగర్‌లో సినీ కార్మికుల సమ్మె మరింత… -
Film Federation: చిరంజీవి ఏం చెబితే అది వింటాం..!
తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ అత్యవసర సమావేశం నిర్వహించి, పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ అమ్మీ రాజు, ట్రెజరర్ అలెక్స్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం వారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా గౌరవించే చిరంజీవి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. "నిర్మాతలు బాగుండాలి, మేము కూడా…
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!