Kethireddy Peddareddy vs JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎప్పుడూ ఏదో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంటుంది.. గతంలో కేతిరెడ్డి వర్సెస్ జేసీ అయితే.. ఇప్పుడు జేసీ వర్సెస్ కేతిరెడ్డి అన్నట్టుగా.. వ్యవహారం మారిపోయింది.. అయితే, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ పౌరుషంపై జేసీ ప్రభాకర్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని, తాను ఎలాంటి చర్చకైనా సిద్ధమని స్పష్టం చేశారు.…