Home
Andhra Pradesh Deputy Cm
Andhra Pradesh Deputy Cm News
-
Ustaad Bhagat Singh: సాంగేసుకుంటున్న ఉస్తాద్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోపక్క తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే, ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. తరువాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి కూడా వరుస డేట్స్ కేటాయించారు. అయితే, సినీ కార్మికుల సమ్మె కారణంగా ఈ సినిమా షూటింగ్ మీద ఎఫెక్ట్ పడింది. తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో… -
Pawan Kalyan: గిరిజన ప్రాంతాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు..
Pawan Kalyan: గిరిజన ప్రాంతాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. పంచాయతీరాజ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం.. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశించారు. అడవితల్లి బాట పనులను వేగవంతం చేయాలన్నారు. సవాళ్ళు ఎదురైతే ప్రణాళికాబద్ధంగా అధిగమించాలి.. డోలీరహిత గిరిజన నివాసాలు ఉండాలన్నాదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు. -
HHVM : ఆ మూవీ నన్ను రాజకీయాల్లో నిలబెట్టింది : పవన్
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు పవన్ కల్యాణ్. తాజాగా మంగళగిరిలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈ సినిమాలో ఔరంగజేబు లాంటి క్రూరత్వాన్ని తట్టుకుని ఒక హిందూ ధర్మకర్త ఎలా పోరాడాడు అనేది చూపించాం. హిందువుగా బతకాలంటే శిస్తు కట్టాలి అన్నప్పుడే తిరగబడటమే మన ముందున్న న్యాయం అన్నది ఇందులో ధర్మం. నేను డిప్యూటీ సీఎంగా ఉండి… -
HHVM : నా సినిమాను ఎవరూ బాయ్ కాట్ చేయలేరు.. పవన్ ఫైర్..
HHVM : పవన్ కల్యాణ్ వీరమల్లు ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్.. తాజాగా ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు ఎవరూ చూడని విధంగా మూవీ ఉండబోతోంది. కోహినూర్ వజ్రాన్ని కాపాడే ధర్మకర్త పాత్రలో నేను నటించాను. ఎందుకో నాకు ఇది చాలా హైలెట్ పాయింట్… -
Pawan Kalyan : బిగ్ న్యూస్.. ఇక నిర్మాతగా మారనున్న పవన్ కల్యాణ్..
Pawan Kalyan : పవన్ కల్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను నిర్మాతగా కొనసాగనున్నట్టు తెలిపారు. ఆయన నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నాడు పవన్. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలు చేస్తారా అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించగా స్పందించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో చాలా… -
Pawan Kalyan: తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు
X లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్నారి విహాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజున సేవా మార్గాన్ని ఎంచుకున్న విహాన్‌కు పవన్ కళ్యాణ్ నుండి హృదయపూర్వక అభినందనలు అందాయి. తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు పవన్ కళ్యాణ్ ప్రశంశించారు. విహాన్ ఉదారత చూసి ప్రేరణ పొందినట్టు తెలిపిన పవన్ కళ్యాణ్, అనారోగ్య పరిస్థితిలోనూ సేవా కార్యం చేయడం గర్వకారణం అన్నారు. చిన్న వయసులో పెద్ద హృదయాన్ని చూపించి అందరి మనసులను గెలుచుకున్న… -
Pawan Kalyan: పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆప్త హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరి మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు. Also Read:Silk Smitha :… -
Chiranjeevi: మెగాస్టార్ తల్లి ఆరోగ్యంపై ఫేక్ న్యూస్.. వీడియో షేర్ చేసిన ఉపాసన!
సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఇప్పుడు వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు విషయం ఏమిటంటే ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అయితే క్యాబినెట్ సమావేశం మధ్యలో నుంచి ఆయన బయలుదేరి హైదరాబాద్ రావడంతో ఆయన తల్లి అంజనాదేవికి అనారోగ్యం ఉందని అందుకే హుటాహుటిన ఆయన బయలుదేరి రావాల్సి వచ్చిందంటూ వార్తలు మొదలయ్యాయి. నిజానికి ఎవరికైనా ఒంట్లో బాలేదని వార్త బయటకు వస్తే ముందు… -
Pawan Kalyan: లుక్ మార్చిన పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. రాజాగా పెనమలూరు మండలంలో ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్‌కు ఆయన హాజరయ్యారు. ‘కొనిక’ పేరుతో పెనమలూరు మండలంలో ఏర్పాటు చేసిన సెలూన్‌ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇదే సెలూన్ రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్‌లో చాలా కాలంగా నడుస్తోంది. సదరు వ్యక్తి పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు కావడం, ఆయనతో పలు సినిమాలకు పనిచేసిన అనుభవం ఉండడంతో, ఆ పరిచయం… -
Ustad : పవన్ ఫాన్స్ కి పండుగ లాంటి వార్త.. ఉస్తాద్ కూడా బరిలోకి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ఆయన నటిస్తున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ జూన్ నెల నుంచి జోరందుకోనుంది. గతంలో సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ కాంబోలో దర్శకుడు హరీష్ శంకర్‌తో పవన్ కళ్యాణ్ మరోసారి జతకట్టడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా రూపొందనుందని సమాచారం, ఇది అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ రంగంలో…
తాజావార్తలు
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!