హైదరాబాద్-బెంగళూరు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంఘటన అందరిని షాక్ కి గురి చేసింది. ఈ విషాద ఘటనలో 19 మంది సజీవ దహనమవ్వగా, ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను గుర్తించారు. ఇక, బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. క్షేమంగా ఉన్న వారిని గుర్తించాం.. ఆస్పత్రిలో వారు చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఇక, ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.…