Sravanti :హాట్ యాంకర్ స్రవంతి నిత్యం సోషల్ మీడియాలో రెచ్చిపోతూనే ఉంటుంది. స్రవంతికి పెళ్లి అయి పిల్లలు ఉన్నా సరే.. ఆమె చూపించే అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. అప్పట్లో చిన్న ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. దాని తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి ఇంకా ఫేమస్ అయింది. అలా వచ్చిన క్రేజ్ తోనే తరచూ ఈవెంట్లు, షోలు…