వెండితెరపై, బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామర్ పాత్రలతోనే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనూ మెప్పిస్తున్న ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, తాజాగా అనసూయపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ మురళీశర్మ అనే ఒక పూజారి, వీరాభిమాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె పర్మిషన్ ఇస్తే ఏకంగా అనసూయకు గుడి కడతామని ఆయన పేర్కొనడం విశేషం. Also…