తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతోనే హీరోగా సూపర్ హిట్ కొట్టాడు నవీన్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక లేడీ స్టార్ స్వీటీ శెట్టితో చేసిన మిస్టర్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా అలా…