Amul vs Nandini: కర్ణాటకలో ఎన్నికల ముంచుకొస్తున్న వేళ సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో పాల వివాదం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు కాంగ్రెస్, జేడీయూ పార్టీలు అధికార బీజేపీని ఇరకాలంలో పడేశాయి. రాష్ట్రంలోకి గుజరాత్ డెయిరీ దిగ్గజం అమూల్ ఎంట్రీ ఇవ్వడాన్ని అక్కడి ప్రతిపక్షాలు తప్పు