ఇప్పుడున్న జనరేషన్ లో భార్యని భర్త, భర్తని భార్య చంపుకోవడం చాలా కామన్ అయిపోయింది. కొందరు భర్తలు.. ఎందుకు చస్తున్నామో కూడా తెలియకుండా చనిపోతున్నారు. చిన్న చిన్న పొరపాట్లకు భార్యలు బలైపోతున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…..ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికెన్ వండలేదని భార్యపై దాడి చేశాడు ఓ భర్త .. దాడిని భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. అనంతరం డెడ్ బాడీని…