అమ్రిష్ పురి… ఈ పేరు వింటే చాలు సినీ ఫ్యాన్స్ మది పులకించి పోతుంది. ఆయన ఏ భాషలో నటించినా, అక్కడివారిని తన అభినయంతో ఆకట్టుకొనేవారు. అదీ అమ్రిష్ పురి ప్రత్యేకత! తెలుగులోనూ అమ్రిష్ పురి తనదైన బాణీ పలికించిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు? అమ్రిష్ పురి 1932 జూన్ 22న పంజాబ్ లో జన్మించారు. చిన్నతనం నుంచీ తన �