Amitabh Bachchan didn’t watch T20 World Cup Final: బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌కు క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబైలో జరిగే దాదాపు అన్ని మ్యాచ్‌లకు బిగ్‌బీ హాజరవుతారు. షూటింగ్స్ కారణంగా కుదరని సమయంలో టీవీలో అయినా ఆయన మ్యాచ్ వీక్షిస్తుంటారు. అలాంటి అమితాబ్.. భారత్ ఆడిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను చూడలేదట. ఈ విషయాన్ని బిగ్‌బీ స్వయంగా చెప్పారు. రోహిత్ సేన టీ20 ప్రపంచకప్ 2024…